Featured

తెరాస సభ్యులపై లోక్‌సభ స్పీకర్‌ ఆగ్రహం | Lok Sabha Speaker Vents Anger On TRS MPs



Published
తెరాస సభ్యులపై లోక్ సభ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనల పట్ల అభ్యంతరం తెలిపారు. ఆందోళన విరమించి కూర్చోవాలని చెప్పారు. తెరాస సభ్యులు శాంతించకపోవడం వల్ల లోక్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభమైన మూడు రోజుల నుంచి తెరాస MPలు నిరనసగళం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఆందోళనకు దిగుతున్నారు. తెరాస సభ్యుల ఆందోళన నడుమ సభా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుండటం పట్ల స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభను అరగంటపాటు వాయిదా వేశారు .

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Audio
Be the first to comment