Featured

Mandir and Masjid Remove loudspeakers in UP



Published
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మతపరమైన ప్రదేశాల్లో..అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల తొలగింపును... పొలీసులు వేగవంతం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 వేల 942 లౌడ్ స్పీకర్లను తొలగించినట్లు యూపీ అదనపు DGP ప్రశాంత్ కుమార్ తెలిపారు. మరో 60 వేల 295 లౌడ్ స్పీకర్ల ధ్వని స్థాయిని నిబంధనల మేరకు తగ్గించినట్లు వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మతపరమైన....... ప్రదేశాల్లో అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం........ ఏప్రిల్ 24న ఆదేశాలు జారీ చేసింది. మతపెద్దలతో మాట్లాడి వారితో సమన్వయం చేసుకోవడం ద్వారా అనధికార లౌడ్ స్పీకర్లను తొలగించేలా చూడాలని పోలీసులను ఆదేశించామని యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ కుమార్ అవస్తీ తెలిపా





#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Category
Audio
Be the first to comment