Speaker Should Protect Democracy Values | విలువలు కాపాడాలని భాజపా ఎమ్మెల్యేల విజ్ఞప్తి



Published
శాసనసభాపతి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి.... ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని తెలంగాణ భాజపా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై.... తాము హైకోర్టును ఆశ్రయించామని... సభలోకి తిరిగి అనుమతించాలంటూ.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తీసుకుని ఇవాళ అసెంబ్లీకి వెళతామన్నారు. శాసనసభ ప్రారంభం ముందు ముగ్గురు ఎమ్మెల్యేల వాదనలు స్పీకర్ వినాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఈటలను సభలో చూడకూడదనే కేసీఆర్ తమను బయటికి పంపారని భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు...

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Audio
Be the first to comment